VIDEO: ఇద్దరి పరిస్థితి విషమం.. HYDకి తరలింపు

VIDEO: ఇద్దరి పరిస్థితి విషమం.. HYDకి తరలింపు

NZB: ఇందల్వాయిలో జరిగిన బస్సు బోల్తా ఘటనపై ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకు తరలించారు. అయితే హైదరాబాద్ నుంచి అకోలకు సుమారు 22 మందితో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గన్నారం వద్ద బోల్తా పడింది. ఇందులో నలుగురు మృతిచెందగా, 18 మందిని నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు.