గాంధీ ఆలోచనలు కొనసాగించాలి: SP

గాంధీ ఆలోచనలు కొనసాగించాలి: SP

TPT: జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో మనం నడుస్తూ సత్యం, అహింస, న్యాయబద్ధత మన పనిలో చూపించాలని సమాజానికి శాంతి భద్రతలను చేకూర్చాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.