సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన CSK
స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో సంజూను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ కూడా కనిపించాడు. విక్రమ్ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.