VIDEO: ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం

VIDEO: ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం

HYD: మాసాబ్ ట్యాంక్‌లో టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పని చేస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.