ప్రధాని మోదీతో ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ భేటీ

ప్రధాని మోదీతో ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ భేటీ

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాలలో సహకారంపై వీరు చర్చించారు. అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ పర్యటనతో భారత్-ఫిన్లాండ్ మధ్య మైత్రి మరింత బలపడనుంది.