గుణదలలో అధ్వానంగా పారిశుధ్యం

NTR: విజయవాడ గుణదల ప్రాంతంలోని పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారిందని స్థాని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో డ్రైనేజీలో చెత్త వ్యర్ధాలు పూర్తిగా నిలిచిపోవడంతో కొండ ప్రాంతాల ప్రజలు దుర్వాసన, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య ఉన్నత అధికారులు స్పందించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.