అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BHNG: అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దివిస్ లేబరేటరీస్ సీఎస్ఆర్ నిధుల సౌజన్యంతో రూ.98 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అదే విధంగా, కాటమయ్య వెంచర్‌లో నిర్మాణం చేస్తున్న మహిళా సంఘం భవనాన్ని గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ప్రారంభించారు.