నేడు గార్లదిన్నెలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

నేడు గార్లదిన్నెలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

ATP: నేడు గార్లదిన్నెలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్. ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గార్లదిన్నె మండల కేంద్రంలోని ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉదయం 9 నుండి ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు.