అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లికి చెందిన చుక్క గోవింద్ (35) ఇవాళ వ్యవసాయ పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మండలంలో కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య రెండేళ్ల క్రితం వదిలి వెళ్లడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మృతదేహాన్ని పోలీసులు నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.