VIDEO: మంత్రి రాజనర్సింహ ఎన్నికల ప్రచారం

VIDEO: మంత్రి రాజనర్సింహ ఎన్నికల ప్రచారం

SRD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ ఫర్ ది న్యూ సుల్తాన్ నగర్, జామా మజిద్, నేతాజీ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలలో డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.