మొదటి రెండు గంటల్లో పోలింగ్ వివరాలు ఇలా..!
సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుంచి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోల్ అయిన వివరాలు... ఆత్మకూర్ S 24.78 %, జాజిరెడ్డిగూడెం..26.62 %, మద్దిరాల..32.64 %, నూతనకల్.. 27.66 %, నాగారం..28.75 %, SRPT..28.67%, తుంగతుర్తి... 25.22%, తిరుమలగిరి..27.67 జిల్లాలో ఓవరాల్‌గా పోలింగ్ సరాసరి...27.36 %గా నమోదు అయింది.