విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

GDWL: మల్దకల్ మండల పెద్దొడ్డి గ్రామ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన వేడుకలు నిర్వహించారు. ఐదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులు, సమర్థవంతమైన అధికారులు అని మల్దకల్ మండల విద్యాధికారి సురేష్ అన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.