VIDEO: నల్లజర్లలో అంగన్‌వాడీల ఆందోళన

VIDEO: నల్లజర్లలో అంగన్‌వాడీల ఆందోళన

E.G: కేంద్ర బడ్జెట్ ICDS వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని నిరసిస్తూ నల్లజర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.26,000 కనీస వేతనం, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతూ బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు.