చేనేత కార్మికుడు మృతి.. టీపీసీసీ కార్యదర్శి నివాళి

చేనేత కార్మికుడు మృతి.. టీపీసీసీ కార్యదర్శి నివాళి

NLG: నకిరేకల్ పట్టణ పరిధి, పద్మశాలి కాలనీకి చెందిన చేనేత కార్మికుడు కొలను గురుమూర్తి నేత మృతి చెందాడు. టీపీసీసీ కార్యదర్శి దైద రవీందర్ ఆదివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.