VIDEO: నిలిచిన కాలువ నీరు.. రైతుల ఇబ్బందులు

VIDEO: నిలిచిన కాలువ నీరు..  రైతుల ఇబ్బందులు

WGL: వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల, ఇల్లంద, డీసీ తండా ప్రాంతాల్లో SRSP స్టేజీ-1 కాలువలో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువ నీటిని నమ్ముకుని వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసినట్లు వారు తెలిపారు. కరీంనగర్ కాలువలో మృతదేహం గాలింపు చర్యల కారణంగా నీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిందని SRSP ఏఈ బాలదాస్ పేర్కొన్నారు.