అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి.

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి.

NLG: కట్టంగూరు మండలం నారగూడెం గ్రామంలో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని గుడిసెలలో ఉంటున్న వారు మంగళవారం తెలిపారు. పూరి గుడిసెలు ఉన్న వాళ్లకు ఒక్కరి కూడా ఇళ్లు రాలేదని, స్లాబ్ ఇల్లులు ఉన్న వారికే ఇళ్లు మంజూరు అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరొకసారి సర్వే చేసి అర్హులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.