'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

GDWL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టి తమ సొంతింటి కలను సాకారం చేసుకునేలా ఎంపీడీవోలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. ​శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.