'నేడు ఐటీడీఏలో గిరిజన దర్బార్'

BDK : భద్రాచలం ఐటీటీడీఏలో సోమవారం ఉదయం 10.30 గంటలకు గిరిజన దర్బారు ఉంటుందని పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. మన్యంలోని గిరిజనులు తమ సమస్యలను రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలని వెల్లడించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.