నేడు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకు బిళ్ళకుర్రు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన 11కేవీ ఎలక్ట్రికల్ ఫీడర్ బ్రేకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30 గంటలకు కొత్తపేట గోగివారిపేటలో SC/ST సూర్యాఘర్ యోజన ఉత్సవ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు