ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బనగానపల్లె వ్యవసాయ సొసైటీ అభివృద్ధికి సూచనలు చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి
➢ ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్ రంజిత్ భాషా
➢ జొన్నగిరి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా లభ్యమైన వజ్రం
➢ ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా చూసుకోవాలి: జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్