'గ్రంథాలయ సేవలను ఆధునికరిస్తాం'
SKLM: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నియమితులైన పి.విఠల్ శుక్రవారం పలాస ఎమ్మెల్యే శిరీషను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాల ఏర్పాటు, ఆధునిక సాంకేతికతతో లైబ్రరీ సేవలను అందించేందుకు కృషి చేస్తానన్నారు.