ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు

ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు

NZB: బుధవారం ఆర్మూర్ మండల కేంద్రంలో బీమా కోరేగావ్ 207వ శౌర్య దివస్ నిపురస్కరించుకుని మాల సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘం, దళిత ఐక్య సంఘటన, యశోబుద్ధ ఫౌండేషన్, వివిధ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీమాకోరేగావ్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు.