కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది: తిక్కారెడ్డి
KRNL: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కోసం టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త దుర్గ మౌలా సాబ్ రాయచూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసున్న తిక్కారెడ్డి ఆసుపత్రికి వెళ్లి అతడిని పరామర్శించారు. డాక్టర్‌తో ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.