పుంగనూరులో 'ఓట్ చోర్.. గద్దె చోడ్'

CTR: పుంగనూరులో 'ఓట్ చోర్... గద్దె చోడ్ ' కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మురళీమోహన్ యాదవ్ నిర్వహించారు. శనివారం రాత్రి స్థానిక ఇందిరా కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ మోడీ ప్రభుత్వం ఈసీ చేస్తున్న దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.