గ్రీన్ అంబాసిడార్లకు రిక్షాలు, తొట్టెలు పంపిణీ చేసిన MLA

గ్రీన్ అంబాసిడార్లకు రిక్షాలు, తొట్టెలు పంపిణీ చేసిన MLA

PPM: బలిజిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసిన రిక్షాలు, తొట్టెలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రీన్ అంబాసిడార్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు సక్రమంగా తరలించే బాధ్యతను చేపట్టాలని సూచించారు. సక్రమంగా పనిచేసిన ప్రతినెల జీతాలు అందేలా చూస్తాం అన్నారు.