రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ను కలసిన ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌తో కలసి ఆదివారం నర్సీపట్నంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 30న, జరగనున్న వివాహానికి హాజరుకావాల్సిందిగా అహ్వాన పత్రిక అందచేశారు. ఆనంతరం రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు.