గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
➦ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది: గుంటూరు సీపీఐ
➦ క్రోసూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
➦ పిడుగురాళ్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు