మందు తాగేవాళ్లకు దేవుడున్నాడు: సీఎం
TG: హిందువులకు చాలా రకాల దేవుళ్లు ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'పెళ్లి చేసుకోని వాళ్లకు హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు మరో దేవుడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు, కల్లు పోయాలి, కోడి కోయాలి అనేవాళ్లకు.. పప్పు అన్నం తినేవాళ్లకూ దేవుళ్లు ఉన్నారు' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.