జిల్లాకి.. భారీ వర్ష సూచన

W.G; బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో భీమవరం, విజయనగరం, శ్రీకాకుళం, నర్సాపురం వంటి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.