ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 బస్టాండ్ సమీపంలోని రోడ్డు నెంబర్ 13 వద్ద హిటాచి కంపెనీ వారి ఏటీఎం కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ అవ్వారు జానకిరామయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు డబ్బుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.