భగీరథ జయంతి వేడుకలలో పాల్గొన్న జేసీ

భగీరథ జయంతి వేడుకలలో పాల్గొన్న జేసీ

W.G: భగీరథ మహర్షి జీవితం పట్టుదల, పరోపకారం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నిరంతర కృషికి ప్రతీకగా నిలుస్తుందని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ భీమవరం కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి మహోత్సవం నిర్వహించారు. స్వర్గంలో ఉన్న గంగానదిని భూమిపైకి తీసుకురావాలనే సంకల్పంతో తీవ్ర తపస్సు చేసిన మహనీయుడనీ అన్నారు.