నేడు నానో యూరియాపై రైతులకు అవగాహన

నేడు నానో యూరియాపై రైతులకు అవగాహన

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం 12 గంటలకు నానో యూరియా వాడకంపై, డ్రోన్‌ల వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నడిగూడెం మండల వ్యవసాయ అధికారి దేవప్రసాద్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన రైతులు సకాలంలో పాల్గొనాలని సూచించారు.