VIDEO: భవన నిర్మాణం పనుల పరిశీలన: కలెక్టర్
వనపర్తి జిల్లాలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికలు వసతి గృహాన్నికలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 26వ తేదీ లోపు నూతన వసతి గృహం ప్రారంభానికి సిద్ధమయ్యేలా పూర్తి చేయాలని ఆయన తెలిపారు.