VIDEO: దుస్తులు అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులు

VIDEO: దుస్తులు అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులు

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సైనిక సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు లయన్స్ క్లబ్ సభ్యులు దుస్తులు వితరణగా అందజేశారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా మాజీ సైనికులకు ఘనంగా సత్కరించారు. పోలాకి మండలం గొల్లల వలస గ్రామానికి చెందిన నిరుపేద పిల్లలకు 30 మందికి అందజేశారు.