స్విమ్మింగ్ పూల్‌లో పడి చిన్నారి మృతి

స్విమ్మింగ్ పూల్‌లో పడి చిన్నారి మృతి

HYD: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నార్సింగ్‌లోని రాజపుష్ఫ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.