భీమిలిలో వైసీపీ రైతుపోరు విజయవంతం

భీమిలిలో వైసీపీ రైతుపోరు విజయవంతం

VSP: వైసీపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని మంగళవారం భీమిలిలో నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో భీమిలి మండల పరిషత్ కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పాల్గొన్నారు.