60 కేజీలతో నెయ్యితో దీపం

60 కేజీలతో నెయ్యితో దీపం

CTR: పాలసముద్రం(M) రాచపల్లి బాల గురునాధేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద 60 కేజీల నెయ్యితో ఏర్పాటు చేసిన దీపాన్ని వెలిగించారు. విశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు.