విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

WGL: చెన్నారావుపేట మండలంలోని తిమ్మారాయిని పహాడ్ గ్రామంలోనీ St తెరెస హైస్కూల్ ఆన్యూవల్ డే వేడుకలకు ముఖ్యఅతిధిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు.