నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఉ. 10.30 గంటలకు వజ్రపు కొత్తూరులో PACS అదనపు భవన శంకుస్థాపన, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉ.11 గంటలకు గుల్లల పాడులో APSRTC బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పలు అభివృద్ధి పనుల కోసం జిల్లా అధికారులను కలవడానికి శ్రీకాకుళం వెళ్తారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.