VIDEO: గోకవరంలో బీజేపీ నాయకుల సంబరాలు
E.G: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ భారీ విజయం సాధించిన శుభ సందర్భముగా గోకవరం బీజేపీ నాయకులు ఇవాళ విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరూ ఎంతో సంతోషంగా మోడీ నాయకత్వాన్ని బలపరచారని తెలిపారు.