పాక్ కాల్పులు.. 8 మంది భారతీయులు మృతి

పాక్ కాల్పులు.. 8 మంది భారతీయులు మృతి

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత చెక్‌పోస్టులు లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి చెందారు. ఉరి, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిపారు. పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు కూడా మృతి చెందారు.