దేవరపాలెంలో త్రీఫేస్ ఎలక్ట్రికల్ లైన్ ఏర్పాటు

NLR: రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో దాదాపుగా కోటి 80లక్షల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ లైన్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. 24 గంటలు నిర్విరామంగా అందించే విద్యుత్ సరఫరా లైన్‌ను ఎలక్ట్రికల్ ఎస్.ఈ విజయన్ ప్రారంభించారు.