కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: మంత్రి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: మంత్రి

JGL: గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. రైతులు మద్దతు ధర పొందేందుకు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యవర్తుల దోపిడీ లేకుండా నేరుగా లాభం చేకూరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.