యూరియా సమస్య పరిష్కరించాలని సోమిరెడ్డికి వినతి

యూరియా సమస్య పరిష్కరించాలని సోమిరెడ్డికి వినతి

NLR: యూరియా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డికి బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి ఎక్కడ యూరియా సమస్య ఉందో తమ దృష్టికి తీసుకవస్తే వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు, రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.