పెద్ద మ‌న‌సు చాటుకున్న‌ కార్పొరేటర్

పెద్ద మ‌న‌సు చాటుకున్న‌ కార్పొరేటర్

విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌గా తన గౌరవ వేతనాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. తొలి 20 నెలల గౌరవ వేతనం రూ.1.20 లక్షలను జనసేన నిధికి, రెండో దఫా రూ.1.20 లక్షలను అన్న కాంటీన్ కోసం అందజేశానని చెప్పారు. మూడో దఫా గౌరవ వేతనం రూ.1.20 లక్షలను గ్రంథాలయాల అభివృద్ధికి అందజేశారు.