భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ

SDPT: రెండు, మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో వర్షాలతో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.