'ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి'
MLG: ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజావాణి-గిరివాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ నిర్వహించారు. గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో TSDF ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఏ పి ఓ వసంత రావు, ఆర్డీఓ వెంకటేష్, పలువురు పాల్గొన్నారు.