తెనాలిలో టీడీపీ మహిళలకు పదవులు

తెనాలిలో టీడీపీ మహిళలకు పదవులు

GNTR: TDP బుధవారం ప్రకటించిన కమిటీలలో తెనాలికి చెందిన మహిళా నాయకురాలు పరుచూరి రమ్యకు కీలక పదవి లభించింది. రాష్ట్ర కమిటీలో మొత్తం 14 మంది అధికార ప్రతినిధులను నియమించగా, వీరిలో పరుచూరి రమ్యకు స్థానం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆమెకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.