'దళితుల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలి'
BHPL: జిల్లా కేంద్రంలోని BMS భవన్లో ఇవాళ MRPS జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. MRPS జిల్లా ఇంచార్జ్ శ్యాంబాబు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సీజేపై దాడికి నిరసనగా ఈ నెల 17న ఢిల్లీలో నిర్వహించే దళితుల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున MRPS నేతలు పాల్గొనాలని కోరారు.