ఇంటర్‌లో మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ శాఖ, విద్యా సంస్థలతో సమీక్ష నిర్వహించారు. ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాలకు విద్యార్థులు అలవాటు కాకుండా లెక్చరర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.